54 రోజులు..
76 మ్యాచ్లు..
ఇదీ ఐపీఎల్ ఐదో సీజన్ షెడ్యూల్.
మరీ ఇంత హెవీ షెడ్యూల్ అయితే, ఎవరు చూస్తారు. కచ్చితంగా ఐపీఎల్ ఐదో సీజన్ ఫ్లాపవుతుంది. స్టేడియాలన్నీ ఖాళీ కుర్చీలతో దర్శనమివ్వాల్సిందే…ఐదో సీజన్ ఆరంభానికి ముందు వినిపించిన మాటలివి. అయితే టోర్నీ గడిచిన కొద్దీ, సీన్ మారిపోతోంది.
Read More story