Sunday, April 29, 2012

జగన్‌ వంశీ కలయిక వెనుక ఎన్టీఆర్‌ హస్తం?

టీడీపీ నాయకులు వల్లభనేని వంశీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆలింగనం తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వంశీకి షోకాజ్‌ నోటీసును టీడీపీ జారీ చేసింది. టీడీపీతో వంశీ సంబంధాలు తెంచుకున్నట్లేనన్న కథనాలు వెలువడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నానితోనూ వంశీ మంతనాలు జరిపారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ వెనుక జూనియర్ ఎన్‌టిఆర్‌ హస్తం ...
 Read More

http://drusyam.net

60 కోట్లతో ‘రావణ’ బ్రహ్మగా మోహన్ బాబు

ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే విలక్షణ నటుడు మోహన్ బాబు త్వరలోనే 'రావణ' అనే సినిమాలో నటించబోతున్నాడు. రావణుడు పాత్రలో మోహన్ బాబు నటించబోయే ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. 60 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తీయబోయే ఈ సినిమాతో తెలుగు, హిందీతో...
 READ MORE..

సన్నిలియోన్ తో రామ్‌చరణ్‌ రొమాన్స్?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సన్నిలియోన్ రొమాన్స్ చేయబోతోందనే వార్త ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న జంజీర్ సినిమాలో ఓ హాట్ ఐటం సాంగ్ కోసం సన్నిలియోన్...
READ MORE..

మోహన్ బాబు, వైఎస్ జగన్ ఏకాంత చర్చలు


వైఎస్ జగన్ దంపతులు సినీనటుడు మోహన్ బాబును కలిశారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. మోహన్ బాబుతో సుమారు 15 నిమిషాలపాటు వైఎస్ జగన్ ఏకాంతంగా మాట్లాడారు.  ప్రస్తుత రాజకీయ..
REED MORE...
http://drusyam.net/

Saturday, April 28, 2012

నేర సామ్రాజ్యంలో ‘భానుకిరణాలు’

భానుకిరణ్… ఈ పేరు చెబితే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భాను సూరిని నమ్మించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడని… హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరిగాడని.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఉహాగానాలన్నీ వాస్తవాలేనా… అసలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో భాను ఏం చెప్పాడు …?
 READ MORE...
http://drusyam.net

అక్కినేని మూడు తరాల సినిమాకు ఏర్పాట్లు

అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోల సినిమాకు రంగం సిద్ధమవుతోంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య... ముగ్గురు ఒకే సినిమాలో కనిపించబోతున్న సినిమాకు సన్నాహాలు మొదలవుతున్నాయి.
READ MORE..

Sunday, June 5, 2011

వర్షం సాంగ్స్

తొలకరి జల్లుల్లో తొణికిసలాడే కన్నెపిల్లలు తడిస్తే.. ఎలా ఉంటుంది.. చీరలో ఉన్న అమ్మాయి తడిసి ముద్దవుతున్నప్పుడు ఆ సీన్‌ మరీ అద్భుతం ఉంటుంది కదూ.. తడితడి అందాలతో వెండితెరపై కవ్విస్తున్న అందమైన భామలపై ఓ లుక్కేద్దామా..

ఆ మెరుపులలో అమ్మాయి మెలికలు కనిపిస్తాయి.. ఉరుముల మధ్య ఉత్తేజం కనిపిస్తుంది.. చిటపటలో చిరునాట్యం కనిపిస్తుంది. మొత్తానికి ఆ అద్భుతమైన దృశ్యానికి దాసోహం కానివారు ఉండరు.

చిటపట చినుకులు పడుతూవుంటే చెలికాడే చెంతనుంటే ఆ హాయి ఎంత మధురంగా ఉంటుందో చూపించిన సరోజదేవి.. నాగేశ్వరరావుతో కలిసి పాడుకున్న పాట మీరే చూడండి.


ఇక జడివానలో తడిసి ముద్దయింది ఒకప్పటి అందాల దేవత.. శ్రీదేవి.  తడి తడి అందాలతో
ఎన్టీఆర్‌నే మాయ చేసింది
. తెల్లచీరలో శ్రీదేవి వేస్తున్న స్టెప్పులకు వానాదేవుడే కరిగిపోయాడేమో..
అందుకే బోరున కురిసింది వానా
.

ఆఖరి పోరాటంలోనూ శ్రీదేవి వర్షంలో ఆడిపాడింది. స్వాతిచినుకు సంధ్యవేళలో ఆ లేలేత వణుకు
అందెగత్తెతో కలిసి స్టెప్పులేశాడు నాగార్జున
. ఆకుపచ్చ చీరలో తడిసిన అందాలతో అలరించింది శ్రీదేవి.

ఇక శ్రీదేవినే కాపీ కొట్టింది ఆర్తీ అగర్వాల్‌. చీరలో అందంగా ముస్తాబై, చినుకుల్లో చిందేస్తూ
జూనియర్‌ ఎన్టీఆర్‌ను సూదుల్తో గుచ్చేసింది
.

బోరున కురుస్తున్న వర్షంలో జోరుగా స్టెప్పులేసింది విజయశాంతి. చెలియ చూపులు చిలిపి
జల్లులయ్యాయంటూ ఆ మెరుపులు చూసి పాడుకున్నాడు మెగాస్టార్‌
.


నగ్మ కూడా బోరు వర్షంలో జోరుగా స్టెప్పులేసింది. చిటపట చినుకుల్లో నాగార్జునతో కలిసి
చిందులేస్తూ తడితడి అందాలతో ప్రేక్షకులను విపరీతంగా అలరించింది
.

వానేమి చేస్తుందిరో ఓ పిల్లగాడా వయస్సుంటే నాకాడ.. అంటూ బాలయ్యను కవ్వించింది రజినీ.
అలుపుసొలుపు లేకుండా ఉరుములకు మెరుపులకు ధీటుగా స్టెప్పులేసిందీ భామ.

చల్లని వర్షంలో వెచ్చని తోడుంటే ఆ ఫీలింగే అద్భుతం. అటువంటి సమయంలో ఉల్లి పొర చీర
మలుపులో ఉక్కపోస్తుందంటూ
వర్షంలో చిందులేసింది సిందూమీనన్‌
.

ఇలా వలపు వానలో తడిసి ముద్దవుతున్న భామలు ఎందరో ఉన్నారు. హాట్‌గా కవ్వించే భామలకు వర్షంతోడైతే ఆ అందాలు ఎప్పటికీ చెరిగిపోవు. ప్రేక్షకుడిని కన్నార్పకుండా చేస్తుంది. వర్షం పడుతున్న వేళ చీరలో చిందులేస్తూ అందమైన భామలు అలరిస్తూనే వున్నారు. రంగుల ప్రపంచంలో వెలుగుతూనే వున్నారు.